Mike Johnson: మరోసారి అమెరికా హోస్ స్పీకర్ గా మైక్ జాన్సన్ ..! 3 d ago
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్ మరోసారి ఎన్నికయ్యారు. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మైక్ కు పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయనకు రిపబ్లికన్ పార్టీకి చెందిన 218 ఓట్లు మద్దతుగా వచ్చాయి. వ్యతిరేకంగా 215 ఓట్లు నమోదయ్యాయి. మైక్ ఎన్నికయ్యాక "ఇది తనకు జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. మన దేశ చరిత్రలో ఇదొక చిరస్మరణీయ సమయం" అన్నారు. అనంతరం ఆయన ప్రమాణస్వీకారం చేశారు